ఫైల్ ఫొటో
ముంబయి: ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్’, ‘బద్లాపూర్’ చిత్రాలతో బాలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్‌ధావన్ మరికొన్ని గంటల్లో వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన చిన్ననాటి స్నేహితురాలు నటాషా దలాల్‌ను వరుణ్ ఆదివారం పరిణయమాడనున్నారు. ముంబయికు సమీపంలోని అలీబాగ్‌లోని అతిపెద్ద హోటల్.. ‘ది మ్యాన్షన్ హౌస్’లో వీరి వివాహం జరుగనుంది. వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ఆరోగ్య పరిస్థితుల రీత్యా.. అతి తక్కువ మంది కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో రెండు రోజుల నుంచి వీరి పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి.
వివాహ వేడుకల్లో వరుణ్‌ధావన్
వివాహ వేడుకల్లో భాగంగా శనివారం మధ్యాహ్నం మెహందీ, రాత్రి సంగీత్ కార్యక్రమాలను నిర్వహించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ప్రముఖ మెహందీ ఆర్టిస్ట్ వీణ, సెలబ్రిటీ డిజైనర్ మనీష్ మల్హోత్ర ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మరోవైపు బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, సల్మాన్‌ఖాన్, కత్రినాకైఫ్, కరణ్‌జోహార్ సైతం ఈ వివాహ సమయానికి ఇక్కడికి చేరుకోనున్నట్లు సమాచారం.
ప్రముఖ మెహందీ ఆర్టిస్ట్ వీణ
సంగీత్‌లో పెళ్లి కుమార్తె నటాషా
ఇదీ చదవండి
నిహారిక పెళ్లి: మా మధ్య మాటలు తగ్గాయ్
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ