Cinema News: రొటీన్‌కు భిన్నంగా ‘ది ట్రిప్‌’ - telugu news the Trip First Look revealed
close
Updated : 27/10/2021 07:32 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Cinema News: రొటీన్‌కు భిన్నంగా ‘ది ట్రిప్‌’

ఆమని, గౌతమ్‌ రాజు, సౌమ్య శెట్టి ప్రధాన పాత్రల్లో వంశీకృష్ణ ఆకెళ్ల తెరకెక్కిస్తున్న చిత్రం ‘ది ట్రిప్‌’. దుర్గం రాజమౌళి నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. ‘‘ఓ సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నాం. పోస్టర్‌కు తగ్గట్లుగానే కథనం రొటీన్‌కు భిన్నంగా ఉంటుంది. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని నమ్మకంగా ఉంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తాం’’ అని దర్శక నిర్మాతలు  తెలియజేశారు. ఈ సినిమాకి సంగీతం: కార్తిక్‌ కొడకండ్ల, ఛాయాగ్రహణం: విశ్వ దేవబత్తుల.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని