కంగ‌నా యోగా పాఠాలు..  స్టైలిష్ లుక్‌లో ప‌వ‌న్‌ - telugu cinema hindi cinema actors latest posts on instagram as social look
close
Published : 21/06/2021 01:15 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కంగ‌నా యోగా పాఠాలు..  స్టైలిష్ లుక్‌లో ప‌వ‌న్‌

social look: సినీ తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంట‌ర్నెట్ డెస్క్‌: ప్ర‌ముఖ క‌థానాయ‌కుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫొటోని పంచుకున్నారు ద‌ర్శ‌కుడు హ‌రీశ్ శంక‌ర్‌. గ‌బ్బ‌ర్ సింగ్ త‌ర్వాత ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్‌లో మ‌రో చిత్రం తెర‌కెక్కుతోన్న సంగతి తెలిసిందే.

* మీరు మీలానే ఉండండి. ఎందుకంటే కాపీ కంటే ఒరిజిన‌ల్ ఎంతో విలువైంది అని చెప్పుకొచ్చింది ల‌క్ష్మీరాయ్‌.

* గతంలో దిగిన ఓ అంద‌మైన ఫొటోని ఇన్‌స్టాలో షేర్ చేసింది నాయిక‌ ప్ర‌ణీత సుభాష్‌.

* ద‌ర్శ‌కుడు సంప‌త్ నందికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలియ‌జేసింది నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్క‌ర్ స్క్రీన్‌. ఈ బ్యాన‌ర్‌లో గోపీచంద్ హీరోగా సీటీమార్ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు సంప‌త్‌.

* ఆల్ట్రా స్టైలిష్ లుక్ ద‌ర్శ‌న‌మిచ్చి అందరినీ ఆక‌ట్టుకుంటున్నారు యువ న‌టుడు సాయి తేజ్‌.

 























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని