ఇంటర్నెట్ డెస్క్: టాలీవుడ్ జోరు పెంచింది. కరోనా వల్ల మూతపడ్డ థియేటర్లు మళ్లీ తెరుచుకున్నాయి. దర్శక-నిర్మాతలు వరుసగా సినిమాలు విడుదల చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా మరో సినిమా.. థియేటర్ తెరపై కనువిందు చేసేందుకు సిద్ధమైంది. శర్వానంద్ కథానాయకుడిగా నటించిన ‘శ్రీకారం’ మహాశివరాత్రి కానుకగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను బి.కిశోర్ దర్శకత్వంలో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కించారు. శర్వానంద్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్గా ఆడిపాడింది. ఆమని, రావురమేశ్, సాయికుమార్, మురళీశర్మ, నరేశ్, సప్తగిరి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మిక్కీ జే.మేయర్ సంగీతం అందించారు. 14రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన పాటలు సినీ అభిమానులను ఆకట్టుకున్నాయి.
ఇదీ చదవండి..
కొవిడ్: మొదటి 2 రోజులు ఇబ్బందిపడ్డాం: ఉపాసన
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ