నానికి థాంక్స్‌ చెప్పిన సత్యదేవ్‌.. దుల్కర్‌ ఫొటోలు వైరల్‌.. అఖిల్‌ ఫొటో అదిరిపోయే.. - social look of cinema celebrities pawankalyan
close
Published : 29/07/2021 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

నానికి థాంక్స్‌ చెప్పిన సత్యదేవ్‌.. దుల్కర్‌ ఫొటోలు వైరల్‌.. అఖిల్‌ ఫొటో అదిరిపోయే..

Social Look: సినిమా తారలు పంచుకున్న నేటి విశేషాలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌.. పవన్‌కల్యాణ్‌, త్రివక్రమ్‌తో కలిసి దిగిన ఒక ఫొటో పంచుకున్నాడు.

* తన సినిమా ప్రమోషన్‌ కోసం వచ్చిన నానికి థాంక్స్‌ చెబుతూ నటుడు సత్యదేవ్‌ ఒక పోస్టు చేశాడు.

* మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌కు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ సినిమా తారలు మోహన్‌లాల్‌, నజ్రియాతో పాటు పలువురు పోస్టులు చేశారు. దీంతో సోషల్‌ మీడియాలో మొత్తం ఆ యువ హీరో ఫొటోలు వైరల్‌గా మారాయి.

* హీరోయిన్‌ పాయల్‌ రాజ్‌పూత్‌ పట్టుచీరలో తళుక్కుమంది. సారీ స్వాగ్‌ అంటూ ఆమో ఫొటో పోస్టు చేసింది.

* అక్కినేని అఖిల్‌ అదిరిపోయే ఫొటో ఒకటి పంచుకున్నాడు.

* చాలాకాలం తర్వాత తన అసిస్టెంట్‌తో కలిసి భోజనం చేశారు జగపతిబాబు. ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు.
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని