శివరాత్రి రోజున పోస్టర్ల సందడి..! - new movie posters released on sivarathri
close
Published : 11/03/2021 14:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శివరాత్రి రోజున పోస్టర్ల సందడి..!

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘కొంతమంది దీనిని పిచ్చి అంటారు. మేము మాత్రం ప్రేమ అంటాం. ఈ ప్రేమకథ ఎప్పటికీ మీ హృదయాల్లో గుర్తుండిపోతుంది!!’’ అని అంటున్నారు నటి పూజాహెగ్డే. ఆమె కథానాయికగా ప్రభాస్‌కు జోడీగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్‌’. వింటేజ్‌ ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమా జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తాజాగా ఓ సరికొత్త పోస్టర్‌ను చిత్రబృందం షేర్‌ చేసింది. అయితే, కేవలం ‘రాధేశ్యామ్‌’ మాత్రమే కాకుండా ‘నారప్ప’, ‘ఖిలాడీ’తోపాటు పలు సినిమా పోస్టర్లతో నెట్టింట్లో సందడి నెలకొంది. మరోవైపు ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘అన్నం’: పరబ్రహ్మ స్వరూపం అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇక, గురువారం విడుదలైన సరికొత్త సినిమా పోస్టర్లపై మీరూ ఓ లుక్కేయండి..!


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని