close
Published : 24/01/2021 20:09 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
‘తాండవ్‌’: కర్ణిసేన చీఫ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

ముంబయి: ప్రముఖ ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదలైన వెబ్‌సిరీస్ ‘తాండవ్‌’ ఆది నుంచి వివాదాల్లోనే ఉంటోంది. ప్రముఖ దర్శకుడు అలీ అబ్బాస్‌ జాఫర్‌ డైరెక్షన్‌లో సైఫ్‌ అలీఖాన్‌, డింపుల్ కపాడియా ప్రధాన పాత్రల్లో ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించారు. అయితే ఈ సిరీస్‌లో ఓ మతానికి సంబంధించిన దేవుళ్లను కించపరిచేలా సన్నివేశాలు, వ్యాఖ్యలు ఉన్నాయని ఇప్పటికే పోలీస్‌ కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా మహారాష్ట్ర కర్ణిసేన అధ్యక్షుడు అజయ్‌ సెనగర్‌ ఇదే అంశంపై కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘తాండవ్‌’పై ఆయన అభ్యంతరం తెలుపుతూ ‘ఆ వెబ్‌సిరీస్‌లో మన దేవుళ్లను కించపరిచిన వారి నాలుక తెగ్గోసిన వారికి రూ.కోటి రివార్డు ప్రకటిస్తున్నాను’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే ‘తాండవ్‌’ వివాదంపై ఇప్పటికే ఆ సిరీస్‌ మేకర్స్‌ క్షమాపణలు తెలిపారు. అయినప్పటికి అవేవీ సరిపోవంటూ అజయ్ అనటం గమనార్హం.

ఇవీ చదవండి!

వెనక్కి తగ్గిన ‘తాండవ్‌’

మార్చి 11న విడుదలకు ‘శ్రీకారం’


Tags :

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని