హైదరాబాద్: నవీన్ పోలిశెట్టి ప్రధానపాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘జాతి రత్నాలు’. ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఫరీదా హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ ట్విటర్ ద్వారా తెలుపుతూ ‘ఇంట్లో కాదు థియేటర్లలో చూసుకుందాం.. రండి నవ్వుకుందాం’ అంటూ షేర్ చేసింది. నాగ్ అశ్విన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను అనుదీప్ కె.వి తెరకెక్కిస్తున్నారు. రథన్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో సినిమాతో హిట్టు కొట్టి నవీన్ పోలిశెట్టి ప్రతిభగల నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు తోడు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతోడవడంతో ఏ రేంజ్లో హాస్యం ఉంటుందో ఊహించుకోవచ్చు!
ఇవీ చదవండి!
మోహన్‌బాబుకు లక్ష్మి సర్ప్రైజ్
సమంత సూక్తులు.. దీపికతో ఉన్నదెవరు.?
మరిన్ని
కొత్త సినిమాలు
- నిర్మాతలే అసలైన హీరోలు: రామ్ పోతినేని
- ‘హిట్ 2’ ఖరారు.. కేడీ ఎవరు?
-
‘వై’ పోస్టర్ విడుదల!
-
భయమే తెలియని స్టూడెంట్ భజ్జీ..!
-
అతన్ని చంపబోయాను..అనిల్‌కపూర్
గుసగుసలు
-
బన్నీ సినిమాలో స్టార్ హీరో కుమార్తె..?
-
విజయ్ దేవరకొండ సరసన రష్మిక?
- మూడో చిత్రం ఖరారైందా?
- దిశను ఓకే చేశారా?
- క్రిష్-వైష్ణవ్ మూవీ.. టైటిల్ అదేనా?
రివ్యూ
ఇంటర్వ్యూ
- ఆ హీరోతో మల్టీస్టారర్ చేయాలనుంది: నితిన్
-
సాయిపల్లవిలాంటి డ్యాన్సర్లుంటే మాస్టర్లకు పండగే
- హీరో కావడం... మాటలు కాదు!
- ప్రేమ సినిమా... ఏది కావాలో తేల్చుకో... అంది!
-
రొటీన్ పాత్రలు చేసి బోర్ కొట్టింది: లావణ్య
కొత్త పాట గురూ
-
వాహ్! అనిపిస్తున్న ‘సారంగదరియా..’
-
‘మనసంతా చేరి మార్చావే దారి’ అంటోన్న సుమంత్
-
‘పైన పటారం..’ అంటున్న అనసూయ
-
‘చిట్టి’ పాటకు ‘చిట్టిబాబు’ స్టెప్పేస్తే..!
-
మాస్ స్టెప్లతో అదరగొట్టిన అనసూయ