సుకుమార్‌ ఫ్యామిలీ ఫంక్షన్‌లో తారల సందడి - celebrities attends to sukumar daughter function
close
Updated : 25/02/2021 11:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సుకుమార్‌ ఫ్యామిలీ ఫంక్షన్‌లో తారల సందడి

వైరల్‌గా మారిన ఫొటోలు, వీడియోలు

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ కుటుంబంలో జరిగిన ఓ శుభకార్యానికి తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు హాజరై సందడి చేశారు. సుకుమార్ కుమార్తె సుకృతి వేణి వోణీల కార్యక్రమం బుధవారం సాయంత్రం నగరంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో మహేశ్‌బాబు-నమ్రత, ఎన్టీఆర్‌-ప్రణతీ, నాగచైతన్య-సమంత దంపతులతోపాటు కృతిశెట్టి, రామ్‌, సాయిధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, అనుపమ పరమేశ్వరన్‌, కీర్తిసురేశ్‌ తదితరులు పాల్గొన్నారు. సుకృతిని ఆశీర్వదించి.. సుకుమార్‌తో సరదాగా మాట్లాడారు. దీనికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారాయి.
Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని