పిల్లడు అదుర్స్‌.. సాంగ్‌ అదిరింది - alludu adhurs lyrical vedio song saisrinivas bellamkonda nabha natesh
close
Updated : 11/01/2021 19:38 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

పిల్లడు అదుర్స్‌.. సాంగ్‌ అదిరింది

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ సారి సంక్రాంతికి ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు ‘అల్లుడు అదుర్స్‌’టీమ్‌ సిద్ధమైంది. తాజాగా శనివారం ఆ చిత్రంలోని ‘పిల్లడు అదుర్స్‌’ అనే పాటను విడుదల చేసింది. సాయి శ్రీనివాస్‌, నభానటేష్‌ ఆడిపాడుతున్న ఈ సెట్‌సాంగ్‌ మంచి బీట్‌తో అదుర్స్ అనిపిస్తోంది. జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేస్తున్న స్టెప్స్‌ ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని నింపేలా ఉన్నాయి. దేవిప్రసాద్‌ ఈ చిత్రానికి స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ గీతాన్ని రామజోగయ్యశాస్త్రి రచించగా, జస్ప్రిత్‌జాజ్‌, వైష్ణవి ఆలపించారు. సంతోష్‌ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుమంత్‌ మూవీ ప్రొడక్షన్స్‌‌ నిర్మిస్తోంది. ఈ హుషారైన గీతాన్ని మీరూ చూసేయండీ!



Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని