సింహమంటి చిన్నోడు... లైగరంటి కుర్రాడు - Telugu News Balakrishna Visits Liger Set
close
Updated : 23/09/2021 07:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సింహమంటి చిన్నోడు... లైగరంటి కుర్రాడు

బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ’, పూరి జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న‘లైగర్‌’ చిత్రాల షూటింగ్‌లు గోవాలో జరుగుతున్న విషయం తెలిసిందే. చిత్రీకరణ మధ్యలో వచ్చిన విరామంలో ప్రముఖ కథానాయకుడు బాలకృష్ణ... ‘లైగర్‌’ సెట్‌కు వెళ్లారు. దర్శకుడు పూరి, కథా నాయకుడు విజయ్‌ దేవరకొండ, నిర్మాత ఛార్మిలతో కలసి ఆయన సరదాగా ముచ్చటించారు. ఈ సందర్భంగా తీసిన ఈ చిత్రాన్ని విజయ్‌ సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని