AlluArjun: ‘ఎఫ్‌3’ సెట్లో అల్లు అర్జున్‌ - Telugu News Alluarjun Suprise Visit To F3 Sets
close
Updated : 07/10/2021 09:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

AlluArjun: ‘ఎఫ్‌3’ సెట్లో అల్లు అర్జున్‌

వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌ కథానాయకులుగా నటిస్తున్న ‘ఎఫ్‌3’ సెట్‌లో అల్లు అర్జున్‌ సందడి చేశారు. ప్రస్తుతం ‘ఎఫ్‌3’ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. అనుకోకుండా అల్లు అర్జున్‌ సెట్లోకి అడుగుపెట్టి చిత్రబృందాన్ని ఆశ్చర్యపరిచారు. వెంకటేష్‌, వరుణ్‌తేజ్‌, రాజేంద్రప్రసాద్‌, సునీల్‌, దర్శకుడు అనిల్‌ రావిపూడిలతో సరదాగా ముచ్చటించారు అల్లు అర్జున్‌.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని