close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120028871 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1233367142336057347 [video_short_link] => 1233367142336057347 [created_by] => [created_date] => [modified_by] => 9821947 [modified_date] => 2020-02-29 15:03:41.327835 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

గృహిణులకు వేతనాలివ్వాలి : కమల్‌ హాసన్‌

చెన్నై: గృహిణులకు వేతనాలు ఇవ్వాల్సిన సమయం వచ్చేసిందంటున్నారు ‘మక్కల్‌ నీది మయ్యమ్‌’ అధ్యక్షుడు కమల్‌ హాసన్. పార్టీ ‘విజన్‌ డాక్యుమెంట్‌-తమిళనాడు 2021’ను తన ట్విటర్‌ ఖాతా ద్వారా కమల్‌ ప్రకటించారు. తమిళనాడు రూపురేఖలను మార్చటం.. తమిళ రాజకీయాలలో విప్లవాత్మక మార్పులు తీసుకురావటం అనే సూత్రాలతో రాష్ట్రంలో రెండు రెట్ల మార్పు తీసుకురావటమే తమ పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు. ‘‘అసలు గృహిణిగా ఉండటమే ఓ పెద్ద ఉద్యోగం. దానికి తగినట్లుగా మహిళలకు వేతనం చెల్లించాలి. గృహిణులు నిర్వహిస్తున్న విధులకు తగిన ప్రతిఫలం చెల్లించాలనే ఆలోచన అమలులో పెట్టే సమయం వచ్చేసింది.’’ అని కమల్‌ తన భవిష్యత్‌ ప్రణాళికలో పేర్కొన్నారు.

 

 



Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.