రానా-మిహీకా దసరా సెలబ్రేషన్స్‌ - Rana Dasara Celebrations At Bunty Bajaj Home
close
Updated : 26/10/2020 14:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

రానా-మిహీకా దసరా సెలబ్రేషన్స్‌

ఫొటోలు షేర్‌ చేసిన బంటీ బజాజ్‌

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌లో తన బ్యాచిలర్‌ లైఫ్‌కి గుడ్‌బాయ్‌ చెప్పేసి.. మిహీకా బజాజ్‌ మెడలో మూడుముళ్లు వేశారు నటుడు రానా దగ్గుబాటి. తాజాగా ఈ జంట దసరా పండుగను ఘనంగా జరుపుకొన్నారు. వివాహమైన తర్వాత ఈ జంటకు ఇదే మొదటి విజయదశమి కావడం విశేషం. ప్రత్యేక పూజల అనంతరం అత్త-మామలతో కలిసి రానా, ఆయన సతీమణి మిహీకా ఫొటోలు దిగారు. దీనికి సంబంధించిన ఫొటోలను రానా అత్తయ్య బంటీ బజాజ్‌ ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేశారు. ‘హ్యాపీ దసరా’ అని పేర్కొంటూ ఆమె రానా దంపతుల ఫొటోలను నెట్టింట్లో పోస్ట్‌ చేశారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని