ఎన్టీఆర్‌ పాటకు డ్యాన్స్‌ అదరగొట్టిన జపనీస్‌ జంట
close
Published : 06/07/2020 01:42 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఎన్టీఆర్‌ పాటకు డ్యాన్స్‌ అదరగొట్టిన జపనీస్‌ జంట

హైదరాబాద్‌: ఎన్టీఆర్‌, సమీరారెడ్డి నాయకనాయికలుగా నటించిన చిత్రం ‘అశోక్‌’. సురేందర్‌రెడ్డి దర్శకత్వం వహించారు. 2006 విడుదలైన ఈ చిత్రం మ్యూజికల్‌గా మంచి హిట్‌ అందుకున్నా, బాక్సాఫీస్‌ వద్ద మాత్రం ఎన్టీఆర్‌ అభిమానులను మెప్పించలేకపోయింది. అయితే, ఈ చిత్రంలోని ‘గోల గోల..’ పాటలో ఎన్టీఆర్‌-సమీరారెడ్డిల కెమెస్ట్రీ, డ్యాన్స్‌ విశేషంగా ఆకట్టుకుంటుంది. మణిశర్మ అందించిన  స్వరాలకు చంద్రబోస్‌ సాహిత్యం అందించారు.

తాజాగా ఈ పాటకు ఓ జపనీస్‌ జంట డ్యాన్స్‌ చేసిన వీడియో నెటిజన్లను అలరిస్తోంది. అచ్చం ఎన్టీఆర్‌-సమీరలు చేసినట్టే డ్యాన్స్‌ చేస్తున్నారని, చాలా బాగా చేశారంటూ మెచ్చుకుంటున్నారు. కావాలంటే మీరూ ఓసారి చూసేయండి.

 

 
మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని