close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
థామ్సన్‌ 4కే ప్రీమియం టీవీలు

43-65 అంగుళాలవి రూ.24,999-52,999 శ్రేణిలో

హైదరాబాద్‌: భారత విపణిలోకి తమ ప్రీమియం 4కే టీవీలు ఓత్‌ప్రో మోడళ్లను  థామ్సన్‌ ప్రవేశ పెట్టింది. అంచు తక్కువగా ఉండే (బేజెల్‌ లెస్‌) ఈ మోడళ్లు 43, 55, 65 అంగుళాలవి రూ.24,999, రూ.32,999, రూ.52,999 ధరల శ్రేణిలో విక్రయించనున్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో మాత్రమే ఈనెల 5 నుంచి ఇవి అందుబాటులో ఉంటాయని థామ్సన్‌ టీవీలను దేశీయంగా తయారుచేసి, విక్రయించే ఎస్‌పీపీఎల్‌ సీఈఓ అవ్‌నీత్‌సింగ్‌ మార్‌వా తెలిపారు. ఈ టీవీల్లో డాల్బీ డిజిటల్‌ ప్లస్‌, డాల్బీ విజన్‌, బ్లూటూత్‌ 5.0, ఇన్‌బిల్ట్‌ వైఫై వంటి సాంకేతికతలకు తోడు నెట్‌ఫ్లెక్స్‌, ప్రైమ్‌వీడియో, యూట్యూబ్‌, ప్లేస్టోర్‌, వంటివి ఉంటాయని వివరించారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.