close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జీఎంఎం ఫాడర్‌ చేతికి డీ డైడ్రిచ్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఫార్మా, రసాయన పరిశ్రమలకు యంత్ర పరికరాలను సరఫరా చేసే జీఎంఎం ఫాడర్‌ హైదరాబాద్‌కు చెందిన డీ డైడ్రిచ్‌ ప్రాసెస్‌ సిస్టమ్స్‌ను స్వాధీనం చేసుకోనుంది. ఇందుకోసం రూ.52.95 కోట్లు (6.25 మి.యూరోలు) చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌ సమీపంలోని నాచారం పారిశ్రామికవాడలో 6 ఎకరాల్లో ఉన్న డీ డైడ్రిచ్‌ సంస్థ గ్లాస్‌ లైన్డ్‌ ఎక్విప్‌మెంట్‌ను ఉత్పత్తి చేస్తోంది. గ్లాస్‌ లైన్డ్‌ ఎక్విప్‌మెంట్‌ను ఉత్పత్తి చేసే సంస్థను స్వాధీనం చేసుకోవడం ద్వారా ఈ విభాగంలో తాము బలోపేతం అయ్యేందుకు తోడ్పడుతుందని జీఎంఎం ఫాడర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ తారక్‌ పటేల్‌ పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.