close

ప్రధానాంశాలు

50000 తాత్కాలిక ఉద్యోగాలు: అమెజాన్‌

బెంగళూరు: కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆన్‌లైన్‌ ఉత్పత్తులకు గిరాకీ పెరగడంతో 50000 మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించుకోనున్నట్లు ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ ఇండియా ప్రకటించింది. గోదాములు, డెలివరీ నెట్‌వర్క్‌ విభాగాల్లో ఈ నియామకాలు ఉండనున్నాయి. లాక్‌డౌన్‌ ఆంక్షలను సడలించడంతో ఇ-కామర్స్‌ సంస్థల కార్యకలాపాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. గత కొన్ని రోజుల్లో స్విగ్గీ, జొమాటో, ఓలా వంటి సంస్థలు ఉద్యోగులను తొలగించగా.. అమెజాన్‌ బÅరీ సంఖ్యలో తాత్కాలిక నియామకాలకు ముందుకురావడం గమనార్హం.

 

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.