close
‘కోలివ్‌’ సేవలు మొదలు

ఈనాడు, హైదరాబాద్‌: చెన్నై, బెంగళూరు నగరాల్లో విస్తరించిన కో-లివింగ్‌ స్పేస్‌ సేవల సంస్థ అయిన కోలివ్‌ ఇప్పుడు హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఐటీ నిపుణులకు అనుకూలంగా గచ్చిబౌలి ప్రాంతంలో తమ సేవలు ప్రారంభించినట్లు కోలివ్‌ ప్రకటించింది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు సురేష్‌ రంగరాజన్‌ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవలి కాలంలో స్థిరాస్తి అమ్మకాలు పెరిగిన మనదేశంలో హైదరాబాద్‌ నగరం ఒక్కటే కనిపిస్తున్నదని, ఇక్కడ ఐటీ, అంకుర రంగాల్లో వేగవంతమైన వృద్ధి ఇందుకు ప్రధాన కారణమని పేర్కొన్నారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.