close

Published : 17/01/2021 02:44 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఇది చారిత్రాత్మక రోజు: అదర్‌ పూనావాలా

పుణె: దేశ వ్యాప్తంగా కొవిడ్‌-19 టీకాల పంపిణీ ప్రారంభం కావడం చారిత్రాత్మక రోజుగా సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా  సీఈఓ అదర్‌ పూనావాలా పేర్కొన్నారు. ఆరోగ్య కార్యకర్తలతోపాటు తానూ కొవిషీల్డ్‌ టీకాను తీసుకున్నానని ఆయన ట్విట్టర్లో వీడియోను పంచుకున్నారు. ‘ప్రపంచంలోనే అతి పెద్ద టీకాల పంపిణీ కార్యక్రమంలో భారత్‌, ప్రధాని మోదీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను. కొవిషీల్డ్‌ ఈ ఘట్టంలో పాలుపంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Tags :

మరిన్ని

మీ ప్రశ్న

సిరి జవాబులు

మరిన్ని
తాజా వార్తలు
మరిన్ని