close

తాజా వార్తలు

Published : 02/10/2020 00:51 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సూపర్‌ క్యారీ ధరల పెంపు: మారుతీ

దిల్లీ: మారుతీ సుజుకీ తమ తేలికపాటి వాణిజ్య వాహనమైన సూపర్‌ క్యారీ ధరల్ని సుమారు రూ.11 వేల వరకు పెంచింది. బీఎస్‌-6 రకం సూపర్‌ క్యారీ ధరల్ని గురువారం నుంచి సవరించినట్లు ఎక్స్ఛేంజీలకు సమాచారమిచ్చింది. సవరించిన ధరల ప్రకారం, దిల్లీ-ఎన్‌సీఆర్‌ రీజియన్‌లో ఎక్స్‌షోరూమ్‌ ధరలు రూ.4.25-5.18 లక్షల మధ్య ఉంటాయని మారుతీ వెల్లడించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.