close

తాజా వార్తలు

Published : 02/10/2020 00:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

భారత్‌లో 3% వరకు ధరలు పెంచుతాం: బీఎండబ్ల్యూ

దిల్లీ: జర్మన్‌ విలాస కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ వచ్చే నెల నుంచి భారత్‌లో తమ కార్ల ధరల్ని మోడల్‌ ఆధారంగా 3 శాతం వరకు పెంచేందుకు నిర్ణయించింది. ‘బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా, వినియోగదార్లు కోరుకుంటున్న మంచి ఉత్పత్తుల్ని అందిస్తూ వస్తోంది. నవంబరు 1 నుంచి బీఎండబ్ల్యూ, మినీ ఉత్పత్తుల పోర్ట్‌పోలియో ధరల్ని పెంచుతామ’ని బీఎండబ్ల్యూ గ్రూప్‌ ఇండియా అధ్యక్షుడు విక్రమ్‌ వెల్లడించారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.