close

తాజా వార్తలు

Published : 01/10/2020 01:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇండోసోమ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఏర్పాటు

ఈనాడు, హైదరాబాద్‌: భారత్‌, సోమాలియా దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ఇండోసోమ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఏర్పాటయ్యింది. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను ప్రోత్సహించడంతోపాటు, పెట్టుబడి పెట్టే వ్యాపారులకు ఈ సంస్థ ఒక వేదికగా నిలుస్తుందని వ్యవస్థాపకుడు వై.కిరణ్‌ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో తెలంగాణ ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ముఖ్య అతిథిగా హాజరై దీన్ని ప్రారంభించారు. ఇండోసామ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు తెలంగాణ ప్రభుత్వ మద్దతు ఉంటుందని తెలిపారు. భారత్‌-సోమాలియాల మధ్య ఇటీవలి కాలంలో ఏడాదికి 600 మిలియన్‌ డాలర్ల వాణిజ్యం జరగుతుతోందని, రానున్న రోజుల్లో ఇది మరింత పెరిగే అవకాశం ఉందని కిరణ్‌ పేర్కొన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.