close

తాజా వార్తలు

Updated : 01/10/2020 06:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

రూ.1.18లక్షల కోట్ల ఐటీ రిఫండ్‌

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబరు 29 వరకు రూ.1.18లక్షల కోట్ల పన్ను రిఫండ్‌ చేసినట్లు ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. మొత్తం 33.54 లక్షల మంది పన్ను మదింపుదారులకు ఈ మొత్తాన్ని అందించినట్లు పేర్కొంది. ఇందులో వ్యక్తిగత హోదాలో పన్ను దాఖలు చేసిన 31,75,358 మందికి రూ.32,230 కోట్లు, కార్పొరేట్‌ ట్యాక్స్‌ దాఖలు చేసిన 1,78,540 మందికి రూ.86,094 కోట్లు ఉన్నట్లు బుధవారం వెల్లడించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.