close

తాజా వార్తలు

Published : 30/09/2020 01:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

సిమెంటుకు గిరాకీ పెరుగుతోంది

ఇండియా సిమెంట్స్‌ సీఎండీ

దిల్లీ: కరోనా నుంచి భారత సిమెంటు పరిశ్రమ పుంజుకోవడం ప్రారంభించిందని ఇండియా సిమెంట్స్‌ సీఎండీ ఎన్‌. శ్రీనివాసన్‌ పేర్కొన్నారు. మౌలిక ప్రాజెక్టులకు ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటు కారణంగా గిరాకీ పెరుగుతోందని కంపెనీ 74వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎమ్‌)లో ఆయన అన్నారు. ఈ ఏడాది మే నుంచి గ్రామీణ గిరాకీ క్రమంగా పుంజుకుంటోందని వివరించారు. గ్రామీణ మౌలిక వసతులు, నీటిపారుదల, రోడ్ల నిర్మాణం, ఇతర ప్రాజెక్టుల్లో ప్రభుత్వ వ్యయం పెరుగుతుందన్న అంచనాలున్నాయని ఆయన తెలిపారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.