close

తాజా వార్తలు

Published : 21/09/2020 01:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈ ఏడాది ఇంధన గిరాకీ తగ్గొచ్చు

ఫిచ్‌ సొల్యూషన్స్‌ అంచనా

దిల్లీ: భారత్‌లో ఈ ఏడాది ఇంధన గిరాకీ 11.5 శాతం మేర క్షీణించవచ్చని ఫిచ్‌ సొల్యూషన్స్‌ అంచనా వేస్తోంది. 2020-21లో భారత వాస్తవ జీడీపీ -4.5 శాతంగా నమోదు కావొచ్చన్న అంచనాలను కాస్తా -8.6 శాతానికి ఆర్థికవేత్తలు సవరించడం ఇందుకు నేపథ్యం. అంతక్రితం ఇంధన గిరాకీ వృద్ధి అంచనా -9.4 శాతంగా ఉంది. దేశవ్యాప్త లాక్‌డౌన్‌ మే 31నే ఎత్తివేసినా.. రాష్ట్ర స్థాయిలో కొన్ని చోట్ల నిబంధనలు కొనసాగుతుండడం ఆర్థిక రికవరీని ఆలస్యం చేస్తున్నాయని ఆ సంస్థ తెలిపింది. అటు వినియోగదారు, ఇటు పరిశ్రమ స్థాయిల్లో ఇంధనానికి గిరాకీ తగ్గుతున్నట్లు కనిపిస్తోందని ఫిచ్‌ సొల్యూషన్స్‌ తెలిపింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.