close

తాజా వార్తలు

Published : 05/08/2020 00:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఈనెల నుంచి పూర్తి వేతనాలు: ఓయో

దిల్లీ: భారత్‌, దక్షిణాసియాలలోని తమ ఉద్యోగులకు ఆగస్టు నుంచి పూర్తిస్థాయి వేతనం ఇవ్వనున్నట్లు ఆతిథ్యరంగ సంస్థ ఓయో ప్రకటించింది. రూ.8 లక్షల వరకు వార్షిక వేతనం ఉన్నవారికి, ఆగస్టు 1 నుంచి కోతలేమీ లేకుండా చెల్లిస్తామని, మిగిలిన వారికి దశల వారీగా 2020 అక్టోబరు నుంచి పూర్తి వేతనం ఇస్తామని తెలిపింది.
కొవిడ్‌ వల్ల వ్యాపారం క్షీణించడంతో, మే నెల నుంచి 4 నెలల పాటు సెలవుపై వెళ్లాలని కొందరు ఉద్యోగులను ఓయో ఏప్రిల్‌ 22న కోరింది. ఏప్రిల్‌-జులై నెలలకు అందరు ఉద్యోగులకు 25 శాతం వేతన కోతను ప్రకటించిన సంగతి విదితమే.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.