close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 14/07/2020 01:49 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐఎస్‌ఓ ప్రమాణాలతో వస్త్ర మాస్క్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: కరోనా విపత్కర పరిస్థితుల్లో తమ సంస్థ శివ టెక్స్‌యార్న్‌ రూపొందించిన క్లాత్‌మాస్క్‌కు ఐఎస్‌ఓ గుర్తింపు లభించినట్లు ఆ సంస్థ ఎండీ డాక్టర్‌ కేఎస్‌ సుందరరామన్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. దేశంలో హిఐక్యూ విరోబ్లాక్‌ సాంకేతికత ఉపయోగించి, ఎలాంటి రసాయనాల వాడకం లేకుండా వస్త్రంతో రూపొందించిన తొలిమాస్కు ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు. వైరస్‌ను ఎదుర్కోవడంలో దాదాపు 99శాతం వీటి ద్వారా ప్రయోజనముంటుందన్న ఆయన ఈ మాస్కుల్ని రూ.49కే అందించనున్నట్లు తెలిపారు. ఒక్క మాస్కును ఎన్నిసార్లు ఉతికినా వైరస్‌ను తట్టుకునే శక్తి పోదన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.