close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 14/07/2020 01:43 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విపణిలోకి ఎంజీ మోటార్‌

హెక్టార్‌ ప్లస్‌ ధర రూ.13.49 లక్షల నుంచి

దిల్లీ: హెక్టార్‌ వాహన శ్రేణిలోనే ఆరుగురు ప్రయాణించేందుకు వీలున్న హెక్టార్‌ ప్లస్‌ను ఎంజీమోటార్‌ ఇండియా సోమవారం ఆవిష్కరించింది. ఈ వాహన ధరల శ్రేణి రూ.13.49-18.54 లక్షలు (ఎక్స్‌ షోరూం, దిల్లీ) అని సంస్థ ప్రకటించింది. 1.5 లీటర్‌ పెట్రోల్‌ విభాగంలో రూ.13.49-18.21 లక్షల శ్రేణిలో, 2 లీటర్ల డీజిల్‌ ఇంజిన్‌ విభాగంలో రూ.14.44-18.54 లక్షల శ్రేణిలో ఈ వాహనాలు విక్రయిస్తామని ఎంజీమోటార్‌ ఇండియా ప్రెసిడెంట్‌ రాజీవ్‌ చాబా వివరించారు. పెద్దలకు 4 సీట్లు, పిల్లలకు 2 సీట్లు ఈ వాహనంలో ఉంటాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.