close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/06/2020 02:01 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

క్లుప్తంగా

* అమెరికాలో ఇన్సులిన్‌ ఉత్పత్తి అయిన గ్లార్‌జీన్‌ను విడుదల చేసేందుకు ఉపకరించేలా, తమ అనుబంధ సంస్థ మైలాన్‌కు అమెరికాలోని పేటెంట్‌ అండ్‌ ట్రేడ్‌మార్క్‌ అప్పీల్‌ బోర్డ్‌ నుంచి అనుకూల తీర్పు వచ్చిందని బయోకాన్‌ బయోలాజిక్స్‌ తెలిపింది.
* విప్రో, ఏషియన్‌ పెయింట్స్‌, మైండ్‌ట్రీ ఆర్థిక ఫలితాలు ఎక్స్ఛేంజీలకు వెల్లడి కాకముందే, వాట్సాప్‌ ద్వారా కొందరికి చేరవేశారన్న కేసుల్లో విశాల్‌ వోరాకు రూ.45 లక్షలు, పార్థివ్‌ దలాల్‌కు రూ.15 లక్షల చొప్పున జరిమానా విధిస్తూ సెబీ ఆదేశాలు జారీ చేసింది.
* కొవిడ్‌-19 నిర్థార కిట్లను వాణిజ్య పద్ధతిలో రూపొందించేందుకు శ్రీచిత్ర తిరుణాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీతో టాటా గ్రూప్‌ చేతులు కలిపింది.
* కరోనా సంక్షోభం నేపథ్యంలో 350 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మేక్‌మైట్రిప్‌ తెలిపింది.

* రిజల్ట్స్‌
కంపెనీ                  జనవరి-మార్చి ఫలితాలు
                   లాభం/(నష్టం)    రూ.కోట్లలో        ఆదాయం
                2019-20       2018-19         2019-20     2018-19
వీగార్డ్‌              32.23         61.38         541.13       745.78
ఓరియెంట్‌ ఎలక్ట్రిక్‌     35.78         38.62         563.14       637.70
వెల్‌స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌  89.08         29.63        501.57       730.56


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.