close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 06/06/2020 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

2020-21లో మూలధన వ్యయాలు రూ.1000 కోట్లే

అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ప్రకటన

దిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయాలను రూ.1000 కోట్లకు పరిమితం చేయనున్నట్లు ఆదిత్యబిర్లా గ్రూప్‌ సంస్థ అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ప్రకటించింది. కొవిడ్‌-19 సంక్షోభం నేపథ్యంలో, నగదు నిల్వలు కాపాడుకోవడం ముఖ్యమని భావిస్తున్నట్లు సంస్థ వివరించింది. లాక్‌డౌన్‌ కారణంగా విక్రయాలపై ప్రభావం పడినా, మూలధనం, ఆర్థిక వనరులు సురక్షితంగా ఉన్నాయని పేర్కొంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.