close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 06/06/2020 03:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కూరగాయలు, పళ్లు శుభ్రపరచుకునేందుకు సాఫో

చెన్నై: కూరగాయలు, పళ్లు, మాంసాన్ని కడిగి, శుభ్రం చేసుకునేందుకు సాఫో బ్రాండ్‌పై ప్రత్యేక ఉత్పత్తులను ఆవిష్కరించినట్లు ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థ కెవిన్‌కేర్‌ ప్రకటించింది. ఈనెల 7న ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం సందర్భంగా ఈ ఉత్పత్తి తెస్తున్నట్లు వివరించింది. సూక్ష్మక్రిములు, పురుగుమందుల అవశేషాలను తమ ఉత్పత్తి తొలగిస్తుందని వివరించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.