close

తాజా వార్తలు

Published : 04/08/2020 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అపోలో హాస్పిటల్స్‌ షేర్ల విక్రయం

దిల్లీ: అపోలో హాస్పిటల్స్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన రూ.393.68 కోట్ల విలువైన షేర్లను ఒక విదేశీ సంస్థ సోమవారం విక్రయించింది. ఒక్కో షేరును రూ.1600.43 చొప్పున, ఓపెన్‌ మార్కెట్‌ కార్యకలాపాల ద్వారా 23,97,380 షేర్లను మంచెనర్‌ సంస్థ విక్రయించింది. జూన్‌ త్రైమాసికం చివరకు ఈ సంస్థకు అపోలో హాస్పిటల్స్‌లో 1.72 శాతం వాటా ఉంది. సోమవారం బీఎస్‌లో అపోలో షేరు 6 శాతం నష్టపోయి రూ.1574 వద్ద స్థిరపడింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.