close
Array ( ) 1

తాజా వార్తలు

ఆన్‌లైన్‌లో ఉచితంగా నవలలు చదువుకోండి: ఎయిర్‌టెల్‌

దిల్లీ: లాక్‌డౌన్‌ ఫలితంగా ఇళ్లలోనే ఉంటున్న వారు చదువుకునేందుకు వీలుగా తమ ఇ-బుక్‌ ప్లాట్‌ఫామ్‌ జగర్‌నాట్‌బుక్స్‌ (గతంలో ఎయిర్‌టెల్‌ బుక్స్‌)ను ఉచితంగా వినియోగించుకునే అవకాశాన్ని తమ చందాదార్లకు భారతీ ఎయిర్‌టెల్‌ కల్పించింది. వేల సంఖ్యలోని పుస్తకాలు, నవలలు ఉచితంగా చదువుకోవచ్చని సంస్థ పేర్కొంది. ఇందుకోసం ఆ యాప్‌ను తమ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోతుందని వివరించింది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.