close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/06/2020 02:08 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

హోండా బీఎస్‌-6 బైక్‌ ప్రారంభ ధర రూ.62,729

దిల్లీ: హోండా మోటార్‌సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా (హెచ్‌ఎమ్‌ఎస్‌ఐ) బీఎస్‌-6 ప్రమాణాలతో సీడీ 110 డ్రీమ్‌ బైకును విపణిలోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.62,729 (ఎక్స్‌-షోరూమ్‌ దిల్లీ). ఇందులో ఇంజిన్‌ స్టార్ట్‌, స్టాప్‌ స్విచ్‌, పొడవైన సీటు, ట్యూబ్‌లెస్‌ టైర్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ‘1966 నుంచి ప్రపంచవ్యాప్తంగా సీడీ బ్రాండు కోట్ల మంది అభిమానాన్ని గెలుచుకుంది. కొత్త సీడీ 110 డ్రీమ్‌ బీఎస్‌-6 దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది. అధునాతన టెక్నాలజీ, మెరుగైన పనితీరు, మైలేజీ వంటివి దీని సొంతం’ అని హెచ్‌ఎంఎస్‌ఐ డైరెక్టర్‌ (అమ్మకాలు, మార్కెటింగ్‌) యద్వీంధర్‌ సింగ్‌ గులేరియా అన్నారు.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.