close
Array ( ) 1

తాజా వార్తలు

జీఎస్‌టీపై వైపరీత్య సెస్సు విధించకపోవచ్చు!

జీఎస్‌టీపై వైపరీత్య సెస్సు విధించేందుకు ఆర్థిక మంత్రిత్వ శాఖ సుముఖంగా లేదని తెలుస్తోంది. కరోనా పరిణామాల నేపథ్యంలో అమ్మకాలు తగ్గిపోవడం, గిరాకీ క్షీణించడంతో ఆ విషయంపై ప్రస్తుతం యోచన చేయడం లేదని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. వ్యాపారాల ఆర్థిక పరిస్థితులు ఏమీ బాగోలేని ఈ తరుణాన సెస్సు విధిస్తే వాటిపై మరింతగా భారాన్ని మోపినట్లు అవుతుందని ఆర్థిక శాఖ భావిస్తోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.