close

తాజా వార్తలు

Published : 04/08/2020 01:58 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

33 శాతం తగ్గిన బజాజ్‌ ఆటో విక్రయాలు

దిల్లీ: జులైలో మొత్తం 2,55,832 వాహనాలు విక్రయించినట్లు బజాజ్‌ ఆటో ప్రకటించింది. 2019 జులైలో విక్రయించిన 3,81,530 వాహనాలతో పోలిస్తే ఈ సంఖ్య 33 శాతం తక్కువ. దేశీయ విక్రయాలు 23 శాతం తక్కువగా 1,58,976కు పరిమితమయ్యాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 71 శాతం క్షీణించి 17,276కు, ఎగుమతులు 45 శాతం తక్కువగా 96,856కు చేరాయి.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.