close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 02/06/2020 02:06 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

గోల్డ్‌ మినీ, సిల్వర్‌ కేజీల్లో బీఎస్‌ఈ ఆప్షన్స్‌

దిల్లీ: గోల్డ్‌ మినీ, సిల్వర్‌ కిలో వంటి కాంట్రాక్టుల్లో ఆప్షన్స్‌ సదుపాయాన్ని బీఎస్‌ఈ ప్రవేశపెట్టింది. కమొడిటీ ట్రేడింగ్‌ చేసే మదుపర్లకు కొత్త ఉత్పత్తులను అందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. రెండు కొత్త కాంట్రాక్టులు గోల్డ్‌ మినీ (100 గ్రాములు), సిల్వర్‌ కిలోలను ప్రారంభించినట్లు ఎక్స్ఛేంజీ తెలిపింది. సెబీ పూర్తిస్థాయి సభ్యుడు ఎస్‌కే మోహంతీ ఈ కాంట్రాక్టులను ప్రారంభించారు. బీఎస్‌ఈ కమొడిటీ ప్లాట్‌ఫామ్‌పై చిన్న ఆభరణాల వర్తకులు, రిటైలర్లు తమ ధరలను హెడ్జ్‌ చేసేందుకు ఆప్షన్లు ఉపయోగపడతాయని బీఎస్‌ఈ ఎండీ, సీఈఓ ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ అన్నారు. ఇక ఎన్‌ఎస్‌ఈ సైతం ఈ నెల 8 నుంచి గోల్డ్‌ మినీ ఆప్షన్స్‌ను ప్రారంభించనుంది.


Tags :

బిజినెస్‌

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.