close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆశలు రేపిన కడలి.. తిమింగలంతో సడలి

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలంలోని కర్లపాలెం సముద్ర తీరంలోకి వేటకు వెళ్లిన ఓ మత్స్యకారుని వలలో భారీ తిమింగలం పడింది. రెండు రోజుల క్రితం సాగరంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారుడు శ్రీను శనివారం వలతో తిరుగు ప్రయాణమయ్యాడు. రెండు కి.మీ దూరం వచ్చాక వల బరువుగా మారడంతో సంతోషపడ్డాడు. ఈ విషయాన్ని గ్రామంలోని యువకులకు తెలపగా.. వారు తీరానికి చేరుకుని వలను ఒడ్డుకు లాక్కొచ్చారు. తీరా అందులో సుమారు టన్ను బరువున్న తిమింగలం పడటంతో నిరాశ చెందారు.

- న్యూస్‌టుడే, గుడ్లూరు

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.