close
దుప్పికి మూడు కొమ్ములు

దుప్పికి ఎన్ని కొమ్ములుంటాయి? ఈ ప్రశ్నకు రెండు అనే సమాధానం ఠక్కున వచ్చేస్తుంది. అదే ఈ చిత్రాన్ని చూసి చెప్పమంటే.. కాస్త తటపటాయించాల్సిందే. అమెరికాలోని మిషిగాన్‌ రాష్ట్రంలో మంచు కురుస్తున్న సమయంలో రెండు చెట్ల మధ్యఉన్న ఈ దుప్పికి మూడు కొమ్ములు ఉన్నాయి. మిషిగాన్‌ ప్రతినిధుల సభ మాజీ సభ్యుడు స్టీవ్‌ లిండ్‌బర్గ్‌ ఇటీవల ఈ అరుదైన దుప్పిని కెమెరాలో బంధించారు.

కథనాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.