
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ దిగువన యాప్రాన్ ప్రాంతం.. దాని మీదుగా కొనసాగుతున్న వరద నీటిలో ఈదుకుంటూ వస్తున్న చేపలను తినేందుకు కొన్ని కొంగలు అక్కడికి చేరుకున్నాయి.. చాలాసేపటివరకు ఎదురుచూసినా ఒక్క మీనం కూడా చిక్కలేదు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వాటిల్లోని ఓ కొంగ ప్రవాహంలోని చేప పిల్లను గుర్తించి నేర్పుగా ఒడిసి పట్టింది. అనంతరం నోటకర్చుకోగా.. మరో కొంగ దాన్ని లాక్కునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలో అది ఎదురు తిరగ్గా.. ఆ చేపను చెరి సగం తిందామన్నట్లుగా రెండో కొంగ ఇలా ప్రాధేయపడుతూ కనిపించింది!
- ఈనాడు, విజయవాడ
కథనాలు
జిల్లా వార్తలు
దేవతార్చన

- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- ఇక పీఎఫ్ తగ్గించుకుని.. జీతం పెంచుకోవచ్చా..!
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- సంజుకు.. కోహ్లీసేనకు.. చావోరేవో
- భాజపాకు తెరాస షాక్!