close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
6 వేల మంది నుంచి రక్త నమూనాల సేకరణ

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ‘సిరో సర్వైలెన్స్‌’ కింద ఎంపికచేసిన 4 జిల్లాల్లో శనివారం నాటికి సుమారు 6వేల మంది నుంచి రక్త నమూనాలు సేకరించారు. క్లియా మిషన్ల ద్వారా వీటిని పరీక్షిస్తున్నారు. ఈ నెల 12 వరకు సేకరణ జరుగుతుంది. సుమారు 15వేల మంది నుంచి నమూనాలు సేకరిస్తారు. వీటి ఫలితాల ద్వారా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ ప్రజల్లో ఏ స్థాయిలో ఉందో వైద్య ఆరోగ్య శాఖ గుర్తిస్తోంది. ఇప్పటికే దిల్లీ, మహారాష్ట్రలో ఈ సర్వైలెన్స్‌ జరిగింది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.