close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
విశాఖలో ‘బోస్టన్‌’ ఐటీ కేంద్రం

ఈనాడు, అమరావతి: బోస్టన్‌ గ్రూప్‌ విశాఖపట్నంలో ఒక ఐటీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉత్తర అమెరికాలో ఏపీ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్‌ తెలిపారు. బోస్టన్‌ గ్రూప్‌, పీపుల్‌ ప్రైమ్‌ ఛైర్మన్‌ సుబ్బు కోట ఆ సంస్థ తరఫున సంతకం చేశారని వెల్లడించారు. ఏర్పాటు చేయనున్న ఐటీ కేంద్రంలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, సైబర్‌ సెక్యూరిటీ, హ్యూమన్‌ రీసోర్సెస్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధనలు చేస్తుందని శనివారం ఓ ప్రకటనలో రత్నాకర్‌ తెలిపారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.