close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆ విషయం ఉపసంహరించలేదు

హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌

ఈనాడు, అమరావతి: ‘ప్రభుత్వం, జస్టిస్‌ ఈశ్వరయ్యపై ప్రస్తావనల్ని ఉపసంహరించుకుంటున్నాం’ అనే శీర్షికతో ఈనెల 6న ‘ఈనాడు’లో ప్రచురితమైన వార్తను హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌(ఆర్‌జీ) బీఎస్‌ భానుమతి ఖండించారు. హైకోర్టుకు సమర్పించిన కౌంటర్లో 13వ పేరాను తాను వెనక్కి తీసుకుంటున్నట్లు హైకోర్టు ధర్మాసనానికి తెలపలేదన్నారు. ఆ పేరాను ఉపసంహరించుకున్నామనడంలో వాస్తవం లేదన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.