close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జక్కంపూడి రామ్మోహన్‌రావుకు ముఖ్యమంత్రి జగన్‌ నివాళి

ఈనాడు, అమరావతి: మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహన్‌రావు జయంతి సందర్భంగా గురువారం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నివాళి అర్పించారు. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రామ్మోహన్‌రావు తనయుడు, ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, మంత్రులు పేర్ని నాని, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.