close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
శానిటైజర్ల విక్రయాలపై ప్రత్యేక దృష్టి: డీజీపీ

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఇటీవల ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో పలువురు మృతిచెందడంతో శానిటైజర్‌ విక్రయాలు, వాటి వినియోగంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు డీజీపీ గౌతం సవాంగ్‌ వెల్లడించారు. బుధవారం అన్ని జిల్లాల్లో శానిటైజర్ల తయారీ, వాటిని విక్రయించే మెడికల్‌, ఇతర దుకాణాల్లో ఆకస్మికంగా సోదాలు నిర్వహించినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎలాంటి శానిటైజర్లు విక్రయిస్తున్నారు.. వాటి నాణ్యత ఎలా ఉందనే వివరాలను అధికారులు ఆరా తీసినట్లు వివరించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.