close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
నేటి నుంచి శ్రీవారి కల్యాణోత్సవం టికెట్ల జారీ

తిరుమల, న్యూస్‌టుడే: తిరుమల శ్రీవారి ఆలయంలో రోజూ జరిపే శ్రీవారి కల్యాణోత్సవాన్ని.. భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని తితిదే నిర్ణయించింది. గురువారం ఉదయం 11 గంటల నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టుకు సంబంధించిన టికెట్లు అందిస్తారు. ఈ నెల 7 నుంచి ఆన్‌లైన్‌లో శ్రీవారి కల్యాణోత్సవాన్ని  భక్తులకు అందుబాటులోకి తీసుకువస్తున్నారు. టికెట్లు కావాల్సిన వారు తితిదే వెబ్‌సైట్‌ www.tirupatibalaji.gov.in లో పొందొచ్చు. స్వామివారి కల్యాణోత్సవం రోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఎస్వీబీసీలో ప్రసారమవుతుంది.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.