close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
జేసీ ప్రభాకర్‌రెడ్డికి బెయిల్‌

అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: జేసీ ప్రభాకర్‌రెడ్డి, జేసీ అస్మిత్‌రెడ్డిలపై అనంతపురం ఒకటో పట్టణ ఠాణాలో నమోదైన 3 కేసుల్లో ఇద్దరికీ బుధవారం ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. బీఎస్‌4 వాహనాల రిజిస్ట్రేషన్‌ వ్యవహారంపై నమోదైన కేసులో వీరిద్దరూ ప్రస్తుతం కడప జైలులో ఉన్నారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.