close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
ఆరో తరగతి ప్రవేశాల గడువు పొడిగింపు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఆదర్శ పాఠశాలల్లో 2020-21 విద్యా సంవత్సరాన్ని ఆరో తరగతి ప్రవేశాల గడువును ఆగస్టు 25 వరకు పొడిగించినట్లు సంయుక్త డైరెక్టర్‌ మధుసూదనరావు తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.