close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
తిరుపతిలో లాక్‌డౌన్‌ కొనసాగింపు

తిరుపతి, న్యూస్‌టుడే: తిరుపతిలో ఈ నెల 14 వరకు లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నట్లు నగరపాలక సంస్థ కమిషనర్‌ గిరీష తెలిపారు. జులై 20 నుంచి నగరంలో లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నామని కొంతమేర కేసుల సంఖ్య తగ్గిందన్నారు. గురువారం నుంచి 14 వరకు మధ్యాహ్నం 2 గంటల వరకే దుకాణాలను తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరం మొత్తం కంటైన్మెంట్‌ జోన్‌ కావడంతో లాక్‌డౌన్‌ను కొనసాగించేందుకు జిల్లా పాలనాధికారి భరత్‌గుప్తా అనుమతించినట్లు వివరించారు.

రాష్ట్ర వార్తలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.